Wednesday, May 7, 2008

యానం దృశ్యాలు

నేను బంధించిన యానాం సుందర దృశ్యాలు

బొల్లోజు బాబా

1 comment:

Ramani Rao said...

బాబగారికి: తాళ్ళరేవులో మా చుట్టాలు ఉన్నారు, అక్కడికి పిల్లలికి వేసవి సెలవల నిమిత్తం వచ్చాము. యానాం బీచ్ చూద్దామంటే, చాలా మామూలుగా వచ్చాము, అక్కడికి వచ్చిన తరువాత తెలిసింది, అదెంత సుందర ప్రదేశమో, ఆ సుందర దృశ్యాలని కెమారలో భందించలేకపోయాము. మీరు ఇక్కడ చూపించినవే మేము అక్కడ చూసినవి. గొదావరి స్నానఘట్టం దగ్గర, ఆ శివలింగం దగ్గర చాలాసేపు పిల్లలు కేరింతలు కొట్టారు.. మేము అక్కడ (తాళ్ళరేవులో) రెండురోజులు మాత్రమే వున్నాము. మీరు గ్లొబల్ వార్మింగ్ కవిత రాసినప్పుడు మేము యానాం లో వుండడం విశేషం. ముందే తెలిసుంటే యానాం లో నాకు తెలిసిన సహ రచయిత గురించి మావాళ్ళకి గొప్పగా చెప్పేదాన్ని. (ఇప్పటికి మించిపోయింది లేదనుకొండి).